పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దుర్గంధభరితమైన అనే పదం యొక్క అర్థం.

దుర్గంధభరితమైన   విశేషణం

అర్థం : చెడువాసనతో కూడిన.

ఉదాహరణ : పట్టణాలలో ఎక్కువగా ప్రజలు దుర్గంధమైన వాతావరణంలో జీవితాన్ని గడుపుతున్నారు.

పర్యాయపదాలు : కంపుగల, గబ్బుగల, దుర్గంధమైన, దుర్వాసనగల, నీచకంపైన


ఇతర భాషల్లోకి అనువాదం :

दुर्गंध से भरा हुआ।

शहरों में झोपड़पट्टी वासी बदबूदार वातावरण में जीवन व्यतीत करते हैं।
दुर्गंधपूर्ण, दुर्गंधयुक्त, दुर्गंधित, दुर्गन्धपूर्ण, दुर्गन्धयुक्त, दुर्गन्धित, बदबूदार