అర్థం : మానసిక లేక శారీరకంగా కలిగే నోప్పి
ఉదాహరణ :
పెళ్లి తర్వాత రెండు-మూడు సంవత్సరాల వరకు గీత కష్టాలను సహించింది.
పర్యాయపదాలు : కష్టించు
ఇతర భాషల్లోకి అనువాదం :
मानसिक या शारीरिक पीड़ा की दौर से गुज़रना।
शादी के बाद दो-तीन साल तक गीता ससुराल में बहुत कष्ट सही।అర్థం : కష్ట సమయంలో నోటి నుండి వచ్చే హూ....హూ.... శబ్దం
ఉదాహరణ :
అతను మంచంపై పడుకొని మూలుగుతున్నాడు
పర్యాయపదాలు : కుమిలిపోవు, బాధతోమూలుగు
ఇతర భాషల్లోకి అనువాదం :
कष्ट आदि में मुँह से व्यथासूचक शब्द निकलना या निकालना।
वह खाट पर पड़े-पड़े कराह रहा था।అర్థం : మనసు కలతచెందు.
ఉదాహరణ :
“చనిపోయిన వ్యక్తి ఎప్పుడు కూడా తిరిగిరాడు. మీరు ఎక్కువగా బాధపడకండి.
పర్యాయపదాలు : బాధపడు
ఇతర భాషల్లోకి అనువాదం :
खेद या दुख करना।
मरा व्यक्ति कभी वापस नहीं आता, आप ज्यादा दुखी मत होइए।