అర్థం : నాలుగు వైపులలో ఒక ప్రక్క మాత్రమే.
ఉదాహరణ :
మా ఇల్లు అక్కడ నుండి ఉత్తర దిశలో ఉన్నది.
ఇతర భాషల్లోకి అనువాదం :
The spatial relation between something and the course along which it points or moves.
He checked the direction and velocity of the wind.అర్థం : తూర్పు, పడమర, ఉత్తర్,దక్షిణ కలిపి ఏమంటారు
ఉదాహరణ :
మిఠాయి అంగడి బజారులో దక్షిణ దిక్కులో ఉంది.
పర్యాయపదాలు : మూల
ఇతర భాషల్లోకి అనువాదం :