పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దించు అనే పదం యొక్క అర్థం.

దించు   క్రియ

అర్థం : వున్నది వున్నట్టు రాయడం.

ఉదాహరణ : విద్యార్థి శ్యామ్‍పట్ మీద రాసిన ప్రశ్నలు తన పుస్తకంలో దించాడు

పర్యాయపదాలు : ప్రతిరూపించు


ఇతర భాషల్లోకి అనువాదం :

लिखावट,चित्र आदि का जैसा है वैसा ही रूप बनाना।

विद्यार्थी ने श्यामपट्ट पर लिखे प्रश्नों को अपनी पुस्तिका में उतारा।
उतारना, नकल करना, नक़ल करना, प्रतिरूप बनाना

Make a replica of.

Copy that drawing.
Re-create a picture by Rembrandt.
copy, re-create

అర్థం : అగ్నిపై వస్తువులను వండి తయారు చేయడం

ఉదాహరణ : మీరు ఐదు నిమిషాలు ఆగండి నేను ఇప్పుడే కొన్ని పూరీలు దించుతాను

పర్యాయపదాలు : దింపు


ఇతర భాషల్లోకి అనువాదం :

आग पर वस्तुएँ पकाकर तैयार करना।

आप पाँच मिनट रुकिए मैं अभी ही कुछ पूरियाँ उतारती हूँ।
उतारना

Prepare for eating by applying heat.

Cook me dinner, please.
Can you make me an omelette?.
Fix breakfast for the guests, please.
cook, fix, make, prepare, ready

అర్థం : భూమిలోపలికి పెట్టడం

ఉదాహరణ : పడవలో తెరచాప గుంజను దింపుతున్నారు


ఇతర భాషల్లోకి అనువాదం :

* नीचे करना और आशिंक रूप से पेटे के पास लाना।

नाव के मस्तूल को नीचा करो।
नीचा करना

Lower and bring partially inboard.

Reef the sailboat's mast.
reef