అర్థం : దక్షణ దిక్కువైపు తిరిగి వాయించే వాయిద్యం
ఉదాహరణ :
పండితులవారు దక్షిణశంఖం వాయిస్తున్నారు
పర్యాయపదాలు : దక్షిణ శంఖం
ఇతర భాషల్లోకి అనువాదం :
वह शंख जिसका मुख दक्षिण की तरफ़ से घूमा हो।
पंडितजी दक्षिणावर्त शंख बजा रहे हैं।