అర్థం : మరలా మరలా అడగడం
ఉదాహరణ :
న్యాయస్థానంలో న్యాయవాది సాక్షిని మళ్లీ మళ్లీ అడుగుతున్నాడు.
పర్యాయపదాలు : అడుగు, గుచ్చిగుచ్చిఅడుగు
ఇతర భాషల్లోకి అనువాదం :
Pose a series of questions to.
The suspect was questioned by the police.అర్థం : రాసి లేదా కుప్ప మొదలైనవాటిని అటు ఇటు చెల్లాచెదరు చేయడం
ఉదాహరణ :
కుక్క చెత్తకుప్పను వెదజల్లుతున్నది
పర్యాయపదాలు : గోకు, చెదరగొట్టు, వెదజల్లు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మట్టిని తీసి బయట వేసే క్రియ
ఉదాహరణ :
రైతు తన పొలంలో బావిని త్రవ్వుతున్నాడు.
పర్యాయపదాలు : పెళ్ళగించు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక గుంతని లేదా ఒక బావిని లోతుగా చేయడానికి అందులో మట్టిని పైకి తీసే పద్ధతి.
ఉదాహరణ :
మా ఊరిలో చాలా బావులు త్రవ్వినారు.
ఇతర భాషల్లోకి అనువాదం :