అర్థం : ఏ ఫలమైన దాని పై చర్మాన్ని తొలగించడం
ఉదాహరణ :
సీత హల్వ చేయడానికి క్యారెట్ తొక్కతీస్తున్నది
పర్యాయపదాలు : చెక్కుతీయు, పొట్టుతీయు
ఇతర భాషల్లోకి అనువాదం :
कद्दूकस पर रगड़ना।
सीता हलवा बनाने के लिए गाजर को कीस रही है।Reduce to small shreds or pulverize by rubbing against a rough or sharp perforated surface.
Grate carrots and onions.