పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తెలివిలేని అనే పదం యొక్క అర్థం.

తెలివిలేని   విశేషణం

అర్థం : వివేక జ్ఞానం లేనివారు.

ఉదాహరణ : అవివేకియైన కంసుడు భగవంతుడైన కృష్ణుడుని చంపడానికి వేసిన అనేక ఉపాయాలలో విఫలమయ్యాడు

పర్యాయపదాలు : అజ్ఞాని, అవివేకియైన, వివేకహీనమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो विवेकी न हो या जिसे भले-बुरे का ज्ञान न हो।

अविवेकी कंस ने भगवान कृष्ण को मारने के अनेकों प्रयास किए पर सफल नहीं हुआ।
अंधा, अजान, अजानी, अनसमझ, अनसमझा, अबधू, अबुझ, अबुध, अबोध, अमति, अविचारी, अविवेकी, नासमझ, बेसमझ, विवेकहीन

Lacking sense or discretion.

His rattlebrained crackpot ideas.
How rattlepated I am! I've forgotten what I came for.
rattlebrained, rattlepated, scatterbrained, scatty

అర్థం : తెలుసుకొనే ఙ్ఞానం లేకపోవడం.

ఉదాహరణ : అఙ్ఞానవంతమైన వారికి భగవంతుని గురించి తెలియదు.

పర్యాయపదాలు : అఙ్ఞానమైన, అర్థంచేసుకోలేని, ఙ్ఞానంలేని, బోధపడని


ఇతర భాషల్లోకి అనువాదం :

जो ज्ञेय न हो या समझ से परे हो या जिसे जाना न जा सके।

हम जैसे मूर्खों के लिए ईश्वर अज्ञेय है।
अगम, अगम्य, अज्ञेय, अमेय, अमेव, अलेख, अलेखा, अविगत, अवेद्य, ज्ञानातीत, बोधातीत

Not knowable.

The unknowable mysteries of life.
unknowable

అర్థం : కదలిక మరియు తెలివి లేని.

ఉదాహరణ : రాము తన స్నేహితుని చావుకబురు విని స్పృహలేనివాడయ్యాడు.

పర్యాయపదాలు : అచేతనమైని, చలనంలేని, మూర్చపోయిన, స్పృహలేని


ఇతర భాషల్లోకి అనువాదం :