అర్థం : జ్ఞానంలేకపోవుట
ఉదాహరణ :
నా అజ్ఞానం వలన మంచి పనిని చేతులారా పోగొట్టుకున్నాను.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఎవ్వరికీ తెలియకుండా ఉండుట.
ఉదాహరణ :
ఈశ్వర్‍చంద్ర విద్యాసాగర్ ఒక మారుమూల గ్రామంలో జన్మించాడు.
పర్యాయపదాలు : అప్రసిద్ధమైన, చాటుగల, చీకటిలోగల, పేరుపొందని, మఱుగైన, మారుమూలైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అవగాహనలేని మరియు పరిచయములేని.
ఉదాహరణ :
ఈరోజు నాకు తెలియని వ్యక్తితో పరిచయం ఏర్పడినది.
పర్యాయపదాలు : ఎరగని, తెలిసి ఉండని
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అవగాహన లేదా పరిచయం లేకుండుట.
ఉదాహరణ :
అపరిచితమైన వాళ్ళు తినుపదార్థాలు ఏదిచ్చినా మనం తినకూడదు.
పర్యాయపదాలు : అపరిచితమైన, అవివేకియైన, ఎరగని
ఇతర భాషల్లోకి అనువాదం :
Unaware because of a lack of relevant information or knowledge.
He was completely ignorant of the circumstances.అర్థం : తెలియని పనిని అనుసరించటం.
ఉదాహరణ :
ఆ పని చేసేటప్పుడు నాకు కనిపించని పద్దతి అనుసరించడం జరిగింది.
పర్యాయపదాలు : కనపడని, కనిపించని
ఇతర భాషల్లోకి అనువాదం :
जो सीधे और साफ़ तरह से या सामने न होकर घुमाव-फिराव से या दूसरे द्वार से हो।
उस काम को करने के लिए मुझे अप्रत्यक्ष तरीका अपनाना पड़ा।అర్థం : దీనిపై పేరు లేకున్న
ఉదాహరణ :
ఈరోజు మాకు పేరులేని ఉత్తరము వచ్చింది.
పర్యాయపదాలు : పేరులేని
ఇతర భాషల్లోకి అనువాదం :
Being or having an unknown or unnamed source.
A poem by an unknown author.