అర్థం : నీళ్లలో పుట్టే అందమైన పువ్వులు
ఉదాహరణ :
కొలనులో కమలాలు వికసిస్తాయి కొలనులోని అందమైన కమలాలు కొలనుకు శోభను తెచ్చిపెట్టాయి.
పర్యాయపదాలు : కమలము, రాత్రిపువ్వు
ఇతర భాషల్లోకి అనువాదం :
पानी में होने वाले एक पौधे का पुष्प जो बहुत ही सुन्दर होता है।
सरोवर में कई रंगों के कमल खिले हुए हैं।అర్థం : సరస్సులో ఉండి రాత్రి పూట వికసించే పువ్వులు
ఉదాహరణ :
ఈ చెరువు కలువలతో నిండి ఉంది.
పర్యాయపదాలు : అంభుజం, అరవిందం, ఇందీవరం, కమలం, కలువ, జలజం, జలేజా, నిషాపుష్పం, నీటిపుట్టువు, నీరజం, పంకజం, పున్నాగం, రాత్రిపుష్పం, సరోజని, సారంగం
ఇతర భాషల్లోకి అనువాదం :
Any liliaceous plant of the genus Lilium having showy pendulous flowers.
lilyఅర్థం : ఒక చర్మవ్యాధి దాని గుణం అధికంగా దురదపుడుతుంది
ఉదాహరణ :
అతను తామరతో బాధపడుతున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక రకమైన చర్మ వ్వాధి
ఉదాహరణ :
తామర చాలా దురదతో కూడిన వ్వాధి.
ఇతర భాషల్లోకి అనువాదం :