అర్థం : వస్తువును వాతావరణము మరియు శరీరములో ఉండే వేడిమిని కొలుచు సాధనము.
ఉదాహరణ :
వేసవిలో తాపమానము పెరిగిపోతుంది.
పర్యాయపదాలు : ఉష్ణమాపకము, ఉష్ణము, వేడి
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी पदार्थ,वातावरण अथवा शरीर में की गरमी या सरदी की वह स्थिति जो कुछ विशेष प्रकार से नापी जाती है।
गर्मी के दिनों में तापमान बढ़ जाता है।The degree of hotness or coldness of a body or environment (corresponding to its molecular activity).
temperature