అర్థం : ఒక భాషలోని కావ్యాన్ని ,భావాన్ని మొదలైన వాటిని వేరొక భాషలోకి మార్చడం
ఉదాహరణ :
రామాయణం అనేక భాషల్లోకి అనువదించబడింది
పర్యాయపదాలు : అనువందించు, అనువదంచేయు, భాషాంతరీకరించు
ఇతర భాషల్లోకి అనువాదం :
एक भाषा में लिखी हुई विषयवस्तु या कही हुई बात को दूसरी भाषा में लिखना या कहना।
रामायण का अधिकांश भाषाओं में अनुवाद किया गया है।