పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తపస్సు అనే పదం యొక్క అర్థం.

తపస్సు   నామవాచకం

అర్థం : శరీరం వున్నా కూడా లేనట్లు ఒక ధ్యాసలో వుండిపోవడం

ఉదాహరణ : సాధువులు తపస్సు ద్వారా మోక్షాన్ని పొందుతాడు.

పర్యాయపదాలు : జపం


ఇతర భాషల్లోకి అనువాదం :

देह को अस्वीकारने की क्रिया या शरीर होते हुए भी शरीर नहीं है, यह मानने की क्रिया।

साधु अनंगीकरण के द्वारा मोक्ष प्राप्त करना चाहता है।
अनंगीकरण, अनंगीकार

అర్థం : భోగవిలాసాలను వదిలి చేసే ధర్మ కార్యం

ఉదాహరణ : దస్యుడు రత్నాకర్ కఠిన తపస్సు చేయడం వలన వాల్మీకి అయ్యాడు.

పర్యాయపదాలు : దీక్ష, ధ్యానం


ఇతర భాషల్లోకి అనువాదం :

वे कष्टकर धार्मिक कार्य जो चित्त को भोगविलास से हटाने के लिए किए जाएँ।

दस्यु रत्नाकर कठोर तपस्या से वाल्मीकि बने थे।
जोग, तप, तपश्चरण, तपश्चर्या, तपस, तपसा, तपस्या, तपोव्रत, योग

The prescribed procedure for conducting religious ceremonies.

ritual

అర్థం : అభ్యాసన చేసుకోవటం

ఉదాహరణ : అర్జునుడి యొక్క సాధన ఒక గొప్ప విలుకారుడిగా చేసింది..

పర్యాయపదాలు : సాధన


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई कार्य सिद्ध करने के लिए किया जाने वाला कठिन परिश्रम।

अर्जुन की साधना ने उसे एक बड़ा धनुर्धर बना दिया।
अध्यवसाय, आकूति, तकरीब, तक़रीब, तप, तपस्या, सतत प्रयत्न, साधना

Persevering determination to perform a task.

His diligence won him quick promotions.
Frugality and industry are still regarded as virtues.
diligence, industriousness, industry

తపస్సు   విశేషణం

అర్థం : సమాధి స్థితిలోనికి వెళ్ళేవాడు

ఉదాహరణ : దధీచి మహర్షి దేవతల కళ్యాణం కొరకు సమాధిస్థితిని పొందారు

పర్యాయపదాలు : సమాధిస్థితి


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसने समाधि लगाई हो या ली हो।

महर्षि दधीचि देव कल्याण हेतु समाधिस्थ हो गये।
समाधित, समाधिस्थ