అర్థం : ఒకరిని అనుసరించడం
ఉదాహరణ :
మంచి మాటను ఆదర్శంగా చేస్తారు దాన్ని అనుసరించివెళ్తారు
పర్యాయపదాలు : అనుసారంగా, తదనురూపంగా, తదానుకూలంగా
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : దాన్ని అనుసరించి లేక మొదటిదానిలాగ
ఉదాహరణ :
గురువుగారి ఆదర్శాలకు తదనుసారంగా నడుచుకోవాలి.
పర్యాయపదాలు : మొదటిదానిననుసరించి
ఇతర భాషల్లోకి అనువాదం :