పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి టెంక అనే పదం యొక్క అర్థం.

టెంక   నామవాచకం

అర్థం : ఫలపు లోపలి భాగము

ఉదాహరణ : మాగిన పండు యొక్క ముట్టె బయటికి తీయవచ్చు.

పర్యాయపదాలు : పప్పు, ముట్టె


ఇతర భాషల్లోకి అనువాదం :

फल के अंदर का कोमल अंश।

वह पके आम को दबाकर उसका गूदा बाहर निकाल रहा है।
गरी, गिरी, गूदा

A soft moist part of a fruit.

flesh, pulp

అర్థం : ఎదైనా పండు యొక్క గింజ లేదా విత్తనం

ఉదాహరణ : మామిడి పండు తిన్న తర్వాత అతను టెంకను వెనుకవైపు నాటాడు.

పర్యాయపదాలు : టెంకె


ఇతర భాషల్లోకి అనువాదం :

कुछ फलों के बीच से निकलने वाला कड़ा तथा बड़ा एकमात्र बीज।

आम खाने के बाद उसने गुठली को पिछवाड़े रोप दिया।
अँठली, अंठी, आँठी, कुसली, गुठली

The hard inner (usually woody) layer of the pericarp of some fruits (as peaches or plums or cherries or olives) that contains the seed.

You should remove the stones from prunes before cooking.
endocarp, pit, stone