పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి టపటపలాడు అనే పదం యొక్క అర్థం.

టపటపలాడు   క్రియ

అర్థం : రెక్కలతో చేసే చప్పుడు

ఉదాహరణ : ముంగిట్లో ఆడపిచుకలు తన రెక్కలతో టపటపలాడిస్తున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी चीज को हिलाकर फुर-फुर शब्द करना।

आँगन में गौरैया अपने पंखों को फुरफुरा रही है।
फुरफुराना

అర్థం : కదలడం వలన పట పటా శబ్ధం రావడం

ఉదాహరణ : ఫ్యాను గాలికి పుస్తకంలోని పేజీలు రెపరెప కొట్టుకుంటున్నాయి.

పర్యాయపదాలు : రెపరెపలాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

हिलने-डुलने के कारण फड़फड़ शब्द होना।

पंखे की हवा से पुस्तक के पन्ने फड़फड़ा रहे हैं।
फड़फड़ाना, फरफराना, फुरफुराना

Flap the wings rapidly or fly with flapping movements.

The seagulls fluttered overhead.
flutter