అర్థం : ఒక రకమైన జింక దక్షిణ ఆసియాలో ఉంటుంది
ఉదాహరణ :
సాంబర్ చర్మంతో తయారుచేసినటువంటి దుస్తులు చాలా వేడిగా ఉంటాయి.
పర్యాయపదాలు : సాంబర్
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : చిరుత తర్వాత వేగంగా పరిగెత్తే జంతువు
ఉదాహరణ :
జింక చర్మం మీద కూర్చొని ఋషులు-మనుషులు తపస్సులు చేస్తుంటారు.
పర్యాయపదాలు : అజినయోని, ఏణము, ఏణి, కందళి, కదలి, కురంగము, గాలిమొకము, చతుర, చలనము, చీనము, నులికొమ్ము, పిడి, మరూకము, మెకము, మెగము, రంకువు, లేటి, లేడి, వాతాయువు, శంబరము, సులోచనము
ఇతర భాషల్లోకి అనువాదం :