సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : సంశోదన ప్రదేశం
ఉదాహరణ : ఇందులో ఇంకా బట్టలు పెట్టడానికి స్థలం లేదు.
పర్యాయపదాలు : చోటు, స్థలం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
अटने या समाने या सुधार आदि की जगह।
Opportunity for.
అర్థం : ఉపరితల భాగము
ఉదాహరణ : పక్షులు రాత్రుళ్ళు విశ్రమించుటకు రావిచెట్టు సరైన స్థానము.
పర్యాయపదాలు : ఉనికి, క్షేత్రము, చేరుగడ, చోటు, ప్రదేశము, ప్రాంగణము, ప్రాంతము, ప్రాదేశము, ముదల, సీమ, స్థలము, స్థానము
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
किसी सतह का भाग।
అర్థం : భూమిలో ఒక పరిమితమైన చోటు
ఉదాహరణ : కాశీ హిందువులకు ధార్మిక స్థలం.
పర్యాయపదాలు : చోటు, ప్రదేశం, భూమి, స్థలం, స్థలి, స్థానం
निश्चित और परिमित स्थितिवाला वह भू-भाग जिसमें कोई बस्ती, प्राकृतिक रचना या कोई विशेष बात हो।
The piece of land on which something is located (or is to be located).
ఆప్ స్థాపించండి