సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : వధువు వరునకు వేయుమాల
ఉదాహరణ : సీత రాముడికి మెడలో జయమాలను వేసింది.
పర్యాయపదాలు : విజయమాల, విజేతకు వేయుమాల
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
वह माला जिसे कन्या अपने भावी पति को पहनाती है।
అర్థం : విజేతకు వేయు మాల
ఉదాహరణ : ప్రజలు విజేతల అభ్యర్ధి మెడలో జయమాల వేశారు.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
विजयी का स्वागत या अभिनंदन करने के लिए उसको पहनाई जानेवाली माला।
Jewelry consisting of a cord or chain (often bearing gems) worn about the neck as an ornament (especially by women).
ఆప్ స్థాపించండి