పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి జప్తు అనే పదం యొక్క అర్థం.

జప్తు   నామవాచకం

అర్థం : అధికారముతో ప్రభుత్వము ఆస్తిని స్వాధీనపరచుకొనుట.

ఉదాహరణ : నానాజీ యొక్క పూర్తి ఆస్తి జప్తు చేయబడినది.

పర్యాయపదాలు : సర్కారులో కలుపుకొను


ఇతర భాషల్లోకి అనువాదం :

अधिकारी अथवा राज्य द्वारा दंड स्वरूप किसी अपराधी की संपत्ति का हरण।

लालाजी की सारी संपत्ति ज़ब्त कर ली गई है।
जब्त, ज़ब्त

Seizure by the government.

arrogation, confiscation

అర్థం : ఋణం ఇచ్చిన వారు డబ్బు చెల్లించకపోతే ఏదైన వస్తువులు మొదలైన వాటిని సొంతం చేసుకున్నది

ఉదాహరణ : ఋణం ఇవ్వని వారి వ్యవసాయాన్ని స్వాధీనం చేసుకొంటున్నారు.

పర్యాయపదాలు : స్వాధీనం


ఇతర భాషల్లోకి అనువాదం :

कर्जदार का ऋण या अपराधी का जुर्माना वसूल करने के लिए राज्य द्वारा उसकी संपत्ति पर किया गया अधिकार।

ऋण न देने वाले किसानों को उनकी ज़मीन की कुर्की का नोटिस मिला है।
अपवर्तन, आसंजन, आसञ्जन, क़ुर्क़ी, कुड़की, कुरकी, कुर्की, जब्ती

Placing private property in the custody of an officer of the law.

impounding, impoundment, internment, poundage