అర్థం : తలక్రిందులుగా వేలాడే పక్షి
ఉదాహరణ :
గబ్బిలానికి పగటిపూట చూపు ఉండదు.
పర్యాయపదాలు : అజినపత్ర, ఆలువు, గబ్బిడాయి, గబ్బిలం, చర్మకటకం, చర్మపత్ర, చీవుక, జిబ్బటాయి, జిబ్బటి, తరుతూలిక, తైలకపాయి, వాతులి
ఇతర భాషల్లోకి అనువాదం :
Nocturnal mouselike mammal with forelimbs modified to form membranous wings and anatomical adaptations for echolocation by which they navigate.
bat, chiropteran