అర్థం : రాశులలో మూడవది.
ఉదాహరణ :
ఈ సంవత్సరం మిధున రాశి గల వారికి అనుకూలంగా ఉంటుంది
పర్యాయపదాలు : మిధునరాశి
ఇతర భాషల్లోకి అనువాదం :
ज्योतिष में बारह राशियों में से तीसरी राशि।
यह साल मिथुन राशि के लोगों के अनुकूल है।The third sign of the zodiac. The sun is in this sign from about May 21 to June 20.
gemini, gemini the twins, twins