పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చుట్టుముట్టుట అనే పదం యొక్క అర్థం.

చుట్టుముట్టుట   నామవాచకం

అర్థం : మన పనిని జరిపించుకొనుటకు పనివాళ్ళు, విద్యార్థులు మొదలైనవారు కలిసి అధికారి చుట్టూ చేరుట

ఉదాహరణ : తమ సమస్యలను పరిష్కరించుకొనుటకు విద్యార్థులు ప్రధానాధ్యాపకుని చుట్టుముట్టారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी अधिकारी से अपनी बात मनवाने के लिए कर्मचारियों, विद्यार्थियों आदि के द्वारा उसे घेरने की क्रिया।

अपनी समस्याओं को लेकर छात्रों ने प्रधानाचार्य का घेराव किया।
घेराव

అర్థం : ఏదైనా చూడటానికి, కొనడానికి ప్రజలందరూ ఒక చోటుకు చేరడం

ఉదాహరణ : మంచివాడైన నాయకుణ్ణి చూడటానికి జనసమూహం చుట్టుముట్టారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

अचानक बहुत अधिक मात्रा में आने की क्रिया।

भीड़ की उमड़ को रोकने के लिए पुलिस को अश्रु गैस छोड़नी पड़ी।
उमड़