పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చీము అనే పదం యొక్క అర్థం.

చీము   నామవాచకం

అర్థం : శరీరంపైన పుండు నుండి వచ్చే తెల్లటి ద్రవం

ఉదాహరణ : చీముతో పీడింపబడుతున్న వ్యక్తి మాటి మాటికి మలవిసర్జన చేయాల్సివస్తుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक रोग जिसमें शरीर से चिकना, सफ़ेद, लसदार मल बार-बार निकलता है।

आँव से पीड़ित व्यक्ति को बार-बार शौचालय जाना पड़ता है।
आँव, आम, आमातिसार

అర్థం : శరీరంలోని గాయం నుండి వెలువడే తెల్లని పదార్ధం

ఉదాహరణ : అతని గాయం నుండి చీము స్రవించింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह पंछा या पानी जो खुले घाव में से थोड़ा-थोड़ा निकलता है।

उसके घाव से कचलोहू बह रहा था।
कचलोहू, पूयरक्त

అర్థం : పుండు, కురుపు మొదలైన వాటి నుండి స్రవించే పదార్థం.

ఉదాహరణ : అతని కురుపు నుండి చీము వస్తుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

फोड़े आदि में से निकलने वाला सफेद विषाक्त पदार्थ।

उसके फोड़े से मवाद बह रहा है।
पीप, पीब, पीव, पूय, प्रसित, मलज, मवाद, माद्दा, राध

A fluid product of inflammation.

festering, ichor, purulence, pus, sanies, suppuration

అర్థం : గాయం లేదా కోసుకొనుట ద్వారా మనిషి శరీరం నుండి కారే స్రావం లేదా చెట్ల బెరడులను కోసినప్పుడు వచ్చే నీరులాంటి పదార్థం

ఉదాహరణ : అతనికి తగిలిన గాయం నుండి చీము కారుతున్నది.

పర్యాయపదాలు : రసి, రసిక


ఇతర భాషల్లోకి అనువాదం :

चोट लगने या कटने आदि पर प्राणियों या पेड़-पौधों के अंगों से स्रावित, पानी की तरह का एक तरल पदार्थ।

उसके घाव से पंछा निकल रहा है।
पंछा

A functionally specialized substance (especially one that is not a waste) released from a gland or cell.

secretion