అర్థం : పెరుగును కవ్వం ద్వారా అటు ఇటు తిప్పి వెన్న తీయడం
ఉదాహరణ :
అమ్మ పెరుగు చిలుకుతుంది.
పర్యాయపదాలు : జిలుకు
ఇతర భాషల్లోకి అనువాదం :
मथानी या लकड़ी आदि से दूध या दही को इस प्रकार तेज़ी से हिलाना या चलाना कि उसमें से मक्खन निकल आए।
माँ दही मथ रही है।Stir (cream) vigorously in order to make butter.
churnఅర్థం : వెన్నన్ను వేరు చేసేపని
ఉదాహరణ :
పెరుగు చిలికాము మీరు వేరే పని చేయండి.
ఇతర భాషల్లోకి అనువాదం :