సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : మళ్ళీ మళ్ళీ కనురెప్పలు మూసి తెరవడం.
ఉదాహరణ : బాలుడు తన కళ్ళు మిటకరిస్తున్నాడు.
పర్యాయపదాలు : కళ్ళు ఆర్పుట, కళ్ళు కొట్టుట, మిటకరించు, మిణుకుమిణుకుమను, రెప్పలల్లార్చు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
बार-बार पलकें खोलना और बंद करना।
Briefly shut the eyes.
ఆప్ స్థాపించండి