అర్థం : చూర్ణం మొదలైనవాటిని ఏదైనా పదార్థంపై వ్యాపింపజేయడం
ఉదాహరణ :
వైద్యుడు గాయంపైన ఔషదం చల్లుతున్నాడు
పర్యాయపదాలు : పోయు, వెదజల్లు, వ్యాపింపచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : గాలిలో అటు ఇటు చెల్లాచెదరుగా వెదజల్లడం
ఉదాహరణ :
హోలీలో ప్రజలు పుప్పొడి మరియు ఎర్రని రంగులు చల్లుకుంటున్నారు
పర్యాయపదాలు : ఎగురవేయి, వ్యాపింపజేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : చేతిలోని వస్తువులను నలువైపులో పడేలా చూడటం
ఉదాహరణ :
రైతు పొలంలో విత్తనాలు చల్లుతున్నాడు.
పర్యాయపదాలు : వేయు
ఇతర భాషల్లోకి అనువాదం :