పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చట్టపరమైన అనే పదం యొక్క అర్థం.

చట్టపరమైన   విశేషణం

అర్థం : చట్టానికి సంబంధించినది

ఉదాహరణ : అతను చట్టానికి సంబంధించిన జ్ఞానం తెలుసుకొనుటకు వకీలు దగ్గరకు వెళ్ళాడు.

పర్యాయపదాలు : న్యాయపరమైన, న్యాయసంబంధమైన, ప్రభుత్వపరమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

क़ानून संबंधी।

वह क़ानूनी जानकारी लेने के लिए वकील के पास गया है।
आईनी, क़ानूनी, कानूनी, विधिक, सांविधिक

Established by or founded upon law or official or accepted rules.

legal

అర్థం : విధి అనుగుణంగా లేదా చట్ట పరంగా బాగుండే.

ఉదాహరణ : మనం చట్టబద్దమైన పనులే చేయాలి.

పర్యాయపదాలు : చట్టబద్దమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो विधि के अनुसार हो या जो कानून के अनुसार ठीक हो।

हमें वैध काम ही करना चाहिए।
क़ानूनी, कानूनी, जायज, जायज़, वाजिब, विधिक, विधिमान्य, वैध

Established by or founded upon law or official or accepted rules.

legal