పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గ్రుచ్చు అనే పదం యొక్క అర్థం.

గ్రుచ్చు   క్రియ

అర్థం : సూది వేసేపద్దతి

ఉదాహరణ : అతను నాచేతికి సూది గుచ్చాడు

పర్యాయపదాలు : కుమ్ము, గుచ్చు, తాటించు, పొడుచు


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई भी नुकीली या कड़ी वस्तु को किसी स्तर में घुसाना।

उसने मेरे हाथ में सुई चुभाई।
कोंचना, गड़ाना, गड़ोना, गोदना, चुभाना, सालना

Make a small hole into, as with a needle or a thorn.

The nurse pricked my finger to get a small blood sample.
prick, prickle

అర్థం : కత్తిని చెట్టులోనికి దింపడం

ఉదాహరణ : మోహన్ సోహన్ కడుపులో కత్తితో పొడిచాడు

పర్యాయపదాలు : కుమ్ము, చొప్పించు, దింపు, పొడుచు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु को किसी स्तर में जोर से गड़ाना।

मोहन ने सोहन के पेट में चाकू घोंप दिया।
घुसाना, घुसेड़ना, घोंपना, धँसाना, पेलना, भोंकना, भौंकना

Poke or thrust abruptly.

He jabbed his finger into her ribs.
dig, jab, poke, prod, stab

అర్థం : మనస్సుకు నొప్పి కలిగించే మాటలు మాటలాడి ఎదుటివారిని బాధించడం

ఉదాహరణ : నిజాలు తరచుగా నొప్పిస్తాయి ఆమె మాటలు నా మనస్సును గాయపరచాయి.

పర్యాయపదాలు : గాయపరచు, గుచ్చు, నొప్పించు, పొడుచు, బాధపరచు, మనసు నొప్పించు


ఇతర భాషల్లోకి అనువాదం :

अच्छा न लगना या किसी के काम या बातों से मन को दुख पहुँचना।

सत्य बात अकसर चुभती है।
अप्रिय लगना, खटकना, गड़ना, चुभना, बुरा लगना

Hurt the feelings of.

She hurt me when she did not include me among her guests.
This remark really bruised my ego.
bruise, hurt, injure, offend, spite, wound

అర్థం : కొయ్య మొదలైనవాటికి రంధ్రం చేసి మరొక కర్రను చొప్పించడం

ఉదాహరణ : వడ్రంగి మంచం తయారుచేయడానికి ఒక చెక్కను మరొక చెక్కలోనికి చొప్పిస్తున్నాడు

పర్యాయపదాలు : చొప్పించు


ఇతర భాషల్లోకి అనువాదం :

लकड़ी आदि में छेद करके दूसरी लकड़ी का सिरा उसमें घुसाना या प्रविष्ट कराना।

बढ़ई खाट बनाने के लिए एक लकड़ी को दूसरी लकड़ी में सालता है।
सालना