అర్థం : ఉన్నత స్థానం ఇవ్వదగినది.
ఉదాహరణ :
ప్రపంచములో భారతదేశానికి గౌరవమైన స్థానం ఉన్నది.
పర్యాయపదాలు : గౌరవపూర్ణమైన, గౌరవమైన, గౌరవయుక్తమైన, గౌరవాన్వితమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जो गौरव या महिमा से युक्त हो।
विश्व में भारत का गौरवमय स्थान है।