పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గుర్తింపు అనే పదం యొక్క అర్థం.

గుర్తింపు   నామవాచకం

అర్థం : జనాభా లెక్కలో మన పేరును దేనికైతే నమోదు చేసుకుంటామో

ఉదాహరణ : అతని గుర్తింపునకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలి.

పర్యాయపదాలు : తనిఖీ, పరిశీలన, శోధించు


ఇతర భాషల్లోకి అనువాదం :

गुण-दोष का ठीक-ठीक पता लगाने वाली दृष्टि।

उसकी पहचान की दाद देनी चाहिए।
नजर, नज़र, निगाह, परख, पहचान, पहिचान

అర్థం : ఏదైన పోటీలలో లేదా ఆటలలో ఎవరూ అందుకోలేని మరియు శాస్వత గుర్తుగా మిగిలే క్రియ

ఉదాహరణ : సచిన్ క్రికెట్‍లో అనేక కొత్త రికార్డులు నెలకొల్పాడు.

పర్యాయపదాలు : కీర్తి, ఖ్యాతి, పేరుప్రఖ్యాతలు, ప్రఖ్యాతి, ప్రసిద్ధి, రికార్డు


ఇతర భాషల్లోకి అనువాదం :

प्रतियोगिता आदि में स्थापित सार्वकालिक उच्चतम मान।

सचिन ने क्रिकेट की दुनिया में कई नये कीर्तिमान स्थापित किये।
कीर्तिमान, कीर्त्तिमान, रिकार्ड, रिकॉर्ड, रेकार्ड, रेकॉर्ड

The number of wins versus losses and ties a team has had.

At 9-0 they have the best record in their league.
record

అర్థం : గుర్తించబడిన స్థితి.

ఉదాహరణ : ఇది ప్రభుత్వంచే గుర్తింపు పొందిన సంస్థ.


ఇతర భాషల్లోకి అనువాదం :

मान्य होने की अवस्था या भाव।

यह सरकारी मान्यताप्राप्त संस्था है।
मान्यता

The state or quality of being recognized or acknowledged.

The partners were delighted with the recognition of their work.
She seems to avoid much in the way of recognition or acknowledgement of feminist work prior to her own.
acknowledgement, acknowledgment, recognition