అర్థం : గుణాన్ని, విశేషణాలను పరిశీలించు
ఉదాహరణ :
ఎప్పుడైతే గమనించలేవో అని లేవు అని చెప్పలేము.
పర్యాయపదాలు : ఆనవాలుపట్టు, గమనించు, గురుతెరుగు, గుర్తుపట్టు, సంకేతించు
ఇతర భాషల్లోకి అనువాదం :
त्रुटियाँ, भूलें आदि निकालने अथवा गुण, विशेषताएँ आदि जानने के लिए कोई चीज पढ़ना।
जब तक हम देख न लें तब तक अपना लेख छपने के लिए मत भेजिए।అర్థం : మాటల్లోపెట్టి లేదా ఏదో ఒక విధంగా ఎదుటి వారి బలాబలాను ముందుగా తెలుసుకోవడం
ఉదాహరణ :
గూఢచారి శత్రు పక్షానికి గల శక్తిని అణ్వేషిస్తున్నాడు
పర్యాయపదాలు : అణ్వేషించు, జాడతీయు, పరిశోధించు, వెతకు, శోధించు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : జ్ఞానేంద్రియంతో కనుక్కొవడం
ఉదాహరణ :
చూడలేని మహిళ గొంతు ద్వారా తన బిడ్డల్ని గుర్తిస్తుంది
పర్యాయపదాలు : కనుగొను, తెలుసుకొను
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : కొత్తదాన్ని తెలియజేయడం
ఉదాహరణ :
కొలంబస్ అమెరికాను కనిపెట్టాడు
పర్యాయపదాలు : కనుకొను, గుర్తుపట్టు, పెట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी अज्ञात वस्तु या बात आदि के बारे में जानकारी हासिल करना।
कोलम्बस ने अमरीका की खोज की थी।అర్థం : గౌరవం ఇవ్వడం
ఉదాహరణ :
నాకు అర్ధం కానిదేంటంటే దుస్తులను బట్టి మనుషులను గుర్తిస్తున్నారు
పర్యాయపదాలు : గుర్తింపు ఇవ్వు
ఇతర భాషల్లోకి అనువాదం :
* गुण दर्शाना या ऐसा करना कि किसी का महत्त्व, गुण आदि झलके।
मैं नहीं मानता कि कपड़े से आदमी की पहचान होती है।