పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గతుకు అనే పదం యొక్క అర్థం.

గతుకు   క్రియ

అర్థం : చూర్ణము లేదా ఏదైనా వస్తువును నోటిలోనికి వేసుకోవడం

ఉదాహరణ : తాతయ్య మందు చూర్ణాన్ని తింటున్నాడు

పర్యాయపదాలు : ఆరగించు, తిను, నోటిలోనికి వేసుకొను, బొక్కు, భుజించు


ఇతర భాషల్లోకి అనువాదం :

चूर्ण या दाने वाली किसी वस्तु को खाने के लिए ऊपर से मुँह में डालना।

दादाजी दवा का चूर्ण फाँक रहे हैं।
फकना, फाँकना

అర్థం : ఆకలి తీర్చుకోవడనికి చేసే పని

ఉదాహరణ : నేను బోజనశాలలో రొట్టె తిన్నాను

పర్యాయపదాలు : ఆరగించు, ఆహరించు, కతుకు, తిను, నములు, బోంచేయు, భుజించు, మేయు