పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గడబిడ అనే పదం యొక్క అర్థం.

గడబిడ   నామవాచకం

అర్థం : ప్రజలలో భయము చేత ఎర్పడే కలకలము.

ఉదాహరణ : గ్రామములో దొంగలు రావడముతోనే కలవరము ఏరడింది.

పర్యాయపదాలు : కలవరము, కల్లోలము, గందరగోళము, సంక్షోభము


ఇతర భాషల్లోకి అనువాదం :

जन साधारण में घबराहट फैलने के कारण होने वाला कोलाहल और दौड़-धूप।

गाँव में डाकुओं के आते ही खलबली मच गई।
आवटना, खलबल, खलबली, हल-चल, हलचल

A violent disturbance.

The convulsions of the stock market.
convulsion, turmoil, upheaval

అర్థం : ఒక క్రమ సిద్థాంతాన్ని ఇష్టం వచ్చినట్లు మార్చడం మరియు చేర్చడం.

ఉదాహరణ : నేడు ప్రతివిభాగంలో ఏదో ఒక అవకతవకలు అవుతూ ఉన్నాయి.

పర్యాయపదాలు : అల్లకల్లోలం, అవకతవకలు, కుంభకోణం, గందరగోళం


ఇతర భాషల్లోకి అనువాదం :

जान-बूझकर या मनमाने ढंग से उत्पन्न की जाने वाली अथवा अपटुता के कारण होने वाली गड़बड़ी।

आजकल हर विभाग में कुछ न कुछ घोटाला हो रहा है।
गोलमाल, घपला, घोटाला, झोल-झाल, धाँधली, धांधली, हेर-फेर, हेरफेर, हेरा-फेरी, हेराफेरी

A fraudulent business scheme.

cozenage, scam