అర్థం : ఏదైనా ప్రత్యేక కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ధనం.
ఉదాహరణ :
గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి కోసం ఇవ్వబడిన నిధి దుర్వినియోగించబడింది.
పర్యాయపదాలు : -నిధి
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అధిక ధనాన్ని నిల్వ ఉంచు ప్రాంతము.
ఉదాహరణ :
దొంగలు కోశాగారంలోని ధనాన్ని తీసుకుపోయారు.
పర్యాయపదాలు : కోశాగారం, ధనగృహము, ధనాగారం, బండారము
ఇతర భాషల్లోకి అనువాదం :
A storehouse for treasures.
treasure houseఅర్థం : ఏదేని విషయములో ఉండు జ్ఞానము లేక గుణముల యొక్క పెద్ద కోశాగారము.
ఉదాహరణ :
కబీర్ జ్ఞానపు భాండాగారము.
పర్యాయపదాలు : భాండాగారము
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : కూడబెట్టిన విలువైన వస్తువులు.
ఉదాహరణ :
సంపదను తగిన విధంగా ఖర్చు పెట్టాలి.
ఇతర భాషల్లోకి అనువాదం :