సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : తీవ్రమైన మానసిక బాధ.
ఉదాహరణ : నా హృదయ వేదన ఎవ్వరికీ అర్థం కాలేదు.
పర్యాయపదాలు : ఆర్తి, దిగులు, యాతన, వేదన, వ్యధ, వ్యాకులత
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
उग्र या बहुत कष्टदायक पीड़ा विशेषतः हार्दिक या मानसिक पीड़ा।
A mental pain or distress.
అర్థం : మానసిక ఆవేదన
ఉదాహరణ : క్షోభ చాలా రకాలుగా వుంటుంది.
పర్యాయపదాలు : భాద
किसी अप्रिय या अनिष्ट घटना के कारण मन में होने वाला विकार।
The feeling of being agitated. Not calm.
అర్థం : మనస్సులో ఏర్పడే బాధ.
ఉదాహరణ : దుఃఖము వలన అతడు ఏ పని చెయ్యలేకపోయాడు.
పర్యాయపదాలు : ఏడ్పు, చింత, దిగులు, దుఃఖం, మనోవ్యధ, విచారము, శోఖము
किसी उचित, आवश्यक या प्रिय बात के न होने पर मन में होनेवाला दुख।
A feeling of deep regret (usually for some misdeed).
ఆప్ స్థాపించండి