అర్థం : చాలా కొత్తదైనది
ఉదాహరణ :
వైఙ్ఞానిక రంగంలో అత్యాధునిక రోబర్ట్ను తయారు చేశారు.
పర్యాయపదాలు : ఆత్యధునికమైన, నూతనమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అప్పటికప్పుడే తీసినది
ఉదాహరణ :
రహీమ్ రోజూ మేక యొక్క తాజా పాలు త్రాగుతాడు
పర్యాయపదాలు : తాజాదనమైన, స్వచ్చమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
तुरंत निकाला हुआ।
रहीम रोज़ बकरी का ताज़ा दूध पीता है।అర్థం : చాలా తాజాగలది
ఉదాహరణ :
ఇప్పుడు మేము మీకు నవీనత గల సమాచార విషయాలను చెప్పుతాము
పర్యాయపదాలు : నవీనత గల
ఇతర భాషల్లోకి అనువాదం :