అర్థం : అసలు లేకుండా
ఉదాహరణ :
దుష్టులు చనిపోయినపుడు నాకు కొంచెం కూడా ఏడుపు రాదు.
పర్యాయపదాలు : ఇంచుకైనా, కొద్దిగాకూడా
ఇతర భాషల్లోకి అనువాదం :
In the slightest degree or in any respect.
Are you at all interested? No, not at all.