పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కృతికర్త అనే పదం యొక్క అర్థం.

కృతికర్త   నామవాచకం

అర్థం : కథలు వ్రాసేవాడు.

ఉదాహరణ : ముంశీ ప్రేమ్‍చంద్ హిందీ జగత్తులో ఒక ప్రసిద్ద రచయిత.

పర్యాయపదాలు : కూర్పరి, గ్రంథకర్త, గ్రంథకారుడు, రచయిత


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो कहानियाँ लिखता हो।

मुंशी प्रेमचन्द हिन्दी जगत के एक प्रसिद्ध कहानीकार थे।
कथाकार, कहानीकार

Someone who tells a story.

narrator, storyteller, teller

అర్థం : ఊహలలో తేలిపోయేవాడు

ఉదాహరణ : కల్పనాకారుడి ఊహాభావాల అభివ్యక్తీకరణ అతని రచనలలో లభిస్తుంది.

పర్యాయపదాలు : ఊహాకారుడు, కల్పనాకారుడు, నిర్మాణకారుడు, ప్రబంధకర్త, రచయిత


ఇతర భాషల్లోకి అనువాదం :

जो कल्पना करता हो या कल्पना करने वाला।

कल्पनाकर्ता के काल्पनिक भावों की अभिव्यक्ति उसकी रचनाओं में मिलती है।
कल्पनाकर्ता, कल्पनाकर्त्ता

A human being.

There was too much for one person to do.
individual, mortal, person, somebody, someone, soul