పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కూలివాడు అనే పదం యొక్క అర్థం.

కూలివాడు   నామవాచకం

అర్థం : కూలికి పనిచేసే వాడు

ఉదాహరణ : ఖజానాను ఆదాచేయకూడదనే కారణంగా రామ్‍దీన్ తన కొడుకుకు తన ఇంటిని కూలివాడితో కట్టించాడు.

పర్యాయపదాలు : శ్రామికుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

ऐसा मज़दूर जिसे कर्ज़ न अदा कर सकने के कारण रात-दिन ऋणदाता के लिए श्रम करना पड़ता हो या उसकी सेवा में रत रहना पड़ता हो।

महाजन ने रामदीन के बेटे को अपने घर का बँधुआ मज़दूर बना लिया है।
अनुबद्ध श्रमिक, बँधुआ मजदूर, बँधुआ मज़दूर

కూలివాడు   విశేషణం

అర్థం : వేతనం తీసుకొని పనిచేయుట

ఉదాహరణ : అతను ఒక జీతపు ఉద్యోగి కాని మూడు నెలలనుండి అతని జీతం రాలేదు.

పర్యాయపదాలు : జీతగాడు, వేతనానికి పనిచేసేవాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

वेतन पर काम करने या वेतन पानेवाला।

वह एक वैतनिक कर्मचारी है पर तीन महीने से उसका वेतन रूका हुआ है।
तनख़्वाहदार, वेतनभोगी, वैतनिक

Receiving a salary.

Salaried members of the staff.
salaried