అర్థం : ఇరువురు వ్యక్తులు కలిసి ఒక్కటయ్యే స్థితి
ఉదాహరణ :
నాటకం సమాప్తమొందిన తరువాత నాయకుడు మరియు నాయకురాలు కలిశారు
పర్యాయపదాలు : అనుసంగమం, అనుసంధానం, అభిగమనం, ఏకమగు, ఏకమవడం, ఏకీభవం, ఒకటవ్వడం, కలయిక, కూటమి, కూడలి, కూడిక, చేరిక, జతగూడు, సంగమం, సంధానం, సమన్వయం, సమాగమం, సమ్మేళనం, సాంగత్యం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : సితార, ఢోలు మొదలైనవాటి తీగ సరిచేయడం లేదా బిగించడం
ఉదాహరణ :
డప్పువాడు ఢోలు తీగను ఎక్కిస్తున్నాడు.
పర్యాయపదాలు : అనుసంధించు, ఎక్కించు, చేర్చు, జోడించు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : దారంతో అల్లినటువంటి
ఉదాహరణ :
ఆమె అల్లికగల చీరను కట్టుకుంది.
పర్యాయపదాలు : అల్లికతోకూడిన, నేత, పయనము
ఇతర భాషల్లోకి అనువాదం :