అర్థం : ఒక రకమైన వ్యాయామం
ఉదాహరణ :
వస్తాదు పొద్దు పొద్దున్నే లేచి కూర్చొని లేచే వ్యాయామం చేస్తున్నాడు.
పర్యాయపదాలు : లేచి-కూర్చోడం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మాటిమాటికి ఏకార్యంలోనైనా అలవాటుపడినవాడు
ఉదాహరణ :
తండ్రితో పాటు పని చేసి చేసి నేను కూడాపని నేర్చుకున్నాను
పర్యాయపదాలు : అలవాటు పడటం, నేర్చుకోవడం
ఇతర భాషల్లోకి అనువాదం :
बार-बार करके हाथ को किसी कार्य में अभ्यस्त करना।
पिता के साथ काम कर-करके उसने अपना हाथ भी बैठा लिया है।