అర్థం : కష్టకాలములో పనికిరావడానికి దాచిన ధనము
ఉదాహరణ :
భవిష్యత్తు కోసము ధనము ప్రోగు చేయుట మంచిది.
పర్యాయపదాలు : దాచినడబ్బు, ప్రోగుచేసినధనం
ఇతర భాషల్లోకి అనువాదం :
कठिन समय पर काम आने के लिए बचाकर रखा हुआ धन।
भविष्य के लिए संचित निधि अवश्य रखना चाहिए।