పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కుప్ప అనే పదం యొక్క అర్థం.

కుప్ప   నామవాచకం

అర్థం : వస్తువుల సమూహము.

ఉదాహరణ : రాము మరియు శ్యామ ఇద్దరు ధాన్యరాశులను బాగం పంచుకొన్నారు.

పర్యాయపదాలు : చాలు, పోగు, ప్రోగు, ప్రోవు, రాశి


ఇతర భాషల్లోకి అనువాదం :

एक जैसी वस्तुओं का कुछ ऊँचा समूह।

राम और श्याम के बीच अनाज के ढेर का बँटवारा हुआ।
अंबर, अंबार, अटंबर, अटम, अटा, अटाल, अटाला, अमार, अम्बर, अम्बार, कूट, गंज, घानी, चय, जखीरा, ढेर, प्रसर, राशि, संभार, संश्लिष्ट, समायोग, सम्भार

అర్థం : పంటమొత్తం ఒక్క చోట ఎత్తు వేసినది

ఉదాహరణ : రైతు కోసిన పంటను ఎండబెట్టడానికి కుప్పను కిందకు పైకి వేస్తున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

चार पाँच हाथ लंबी टेढ़ी लकड़ी जिससे किसान खलिहान में कटी फसल को आवश्यकता पड़ने पर उलटता-पलटता है।

किसान कटी हुई फसल को सूखने के लिए अखैनी से नीचे-ऊपर कर रहा है।
अखैनी, जेली, पाँचा

A long-handled hand tool with sharp widely spaced prongs for lifting and pitching hay.

pitchfork

అర్థం : కళ్ళెంలో ఉంచిన ధాన్యపు రాశి

ఉదాహరణ : ధాన్యపురాశిని బస్తాలో నింపుతున్నారు.

పర్యాయపదాలు : ధాన్యపురాశి


ఇతర భాషల్లోకి అనువాదం :

खलिहान में लगाया जाने वाला अन्न का ढेर।

रास को बोरे में भरा जा रहा है।
राशि, रास