అర్థం : గృహోపకరణాలకు అలంకరించే వస్తువు
ఉదాహరణ :
తెరవెనుక వున్న కుచ్చు చాలా ఆకర్షణీయంగా వుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : తలపాగాలో వెనుక భాగంలో వచ్చే వరుస క్రమం
ఉదాహరణ :
యువకులు తలపాగాలోని కుచ్చును చాలా అందంగా పెట్టుకుంటున్నారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
पगड़ी का छोर जिसमें कलाबत्तू का काम रहता है।
नौजवानों की पगड़ी का चिल्ला बहुत सुन्दर लग रहा है।