అర్థం : రాశులలో పదకొండవది.
ఉదాహరణ :
ఈ నెల చివరిలో సూర్యుడు కుంభరాశిలో ప్రవేశిస్తాడు
పర్యాయపదాలు : ఘటి రాశి
ఇతర భాషల్లోకి అనువాదం :
The eleventh sign of the zodiac. The sun is in this sign from about January 20 to February 18.
aquarius, aquarius the water bearer, water bearer