అర్థం : చెట్లపైకి పాకే తీగ, దీని గింజల ద్వారా నూనెను తీస్తారు
ఉదాహరణ :
కాసరతీగ విత్తనాల నుండి లభించే నూనె చాలా ఉపయోగపడుతుంది.
పర్యాయపదాలు : మానేరు
ఇతర భాషల్లోకి అనువాదం :
वृक्षों पर फैलनेवाली एक लता जिसके बीजों से तेल निकलता है।
मालकंगनी के बीजों से प्राप्त तेल बहुत उपयोगी होता है।Any small tree or twining shrub of the genus Celastrus.
staff tree