పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కార్యాధిపతి అనే పదం యొక్క అర్థం.

కార్యాధిపతి   నామవాచకం

అర్థం : ఒక కార్యము నిర్వహించుటలో సర్వాధికారములు కలిగిన వ్యక్తి.

ఉదాహరణ : ఈ సంస్థయొక్క కార్యదాత మోహన్‍దాసుగారు, ఎందుకంటే అతని ఆదీనములోనే ఈ కార్యాలు జరుగుతున్నవి.

పర్యాయపదాలు : కార్యదాత


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसे किसी कार्य में सब प्रकार के अधिकार प्राप्त हों।

इस अनुष्ठान के कर्ताधर्ता सेठ मोहनदासजी हैं,क्योंकि उन्हीं की देख रेख में यह कार्य हो रहा है।
कर्ता धर्ता, कर्ता-धर्ता, कर्ताधर्ता

A person who is in charge.

The head of the whole operation.
chief, head, top dog