అర్థం : అధికారి సంస్థ మొదలైన వాటికి సంబంధించిన విషయాలను సమర్పించు
ఉదాహరణ :
ఏటీఎం కార్డ్ పోతే బ్యాంకు వారికి నివేదిక ఇవ్వాలి.
పర్యాయపదాలు : అందించు, అర్పించు, ఒసంగించు, నివేదిక ఇచ్చు, నివేధించు, ప్రతిపాదించు, విదురుర్చు, సమర్పించు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी प्राधिकार रखनेवाले व्यक्ति, संस्था आदि को किसी उससे संबंधित घटना आदि की सूचना देना।
एटीएम कार्ड खोते ही सर्वप्रथम बैंक को रिपोर्ट कीजिए।