అర్థం : పనిచేయు విధి.
ఉదాహరణ :
మీరు మీ కార్యనిర్వహణలో కొద్దిపాటి మార్పును తీసుకురండి
పర్యాయపదాలు : కార్య విధము, కార్యనిర్వహణ, కార్యపద్దతి
ఇతర భాషల్లోకి అనువాదం :
काम करने की विधि।
आप अपनी कार्य-विधि में थोड़ा परिवर्तन लाइए।